దేవరకద్ర: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

71చూసినవారు
దేవరకద్ర: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి
భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో శుక్రవారం మాదిగ యువ శక్తి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్