దేవరకద్ర ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

55చూసినవారు
దేవరకద్ర ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి మంగళవారం కౌకుంట్ల మండలంలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని ముచ్చింతల్, పుట్టపల్లి, రేకులంపల్లి, వెంకటగిరి, ఇస్రంపల్లి గ్రామాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొంటారని మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్