నేడు కూటమి మేనిఫెస్టో విడుదల

72చూసినవారు
నేడు కూటమి మేనిఫెస్టో విడుదల
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో మంగళవారం విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు, పవన్, బీజేపీ కీలక నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రచారం, మెగా డీఎస్సీ, వాలంటీర్ల వేతనం పెంపు వంటి హామీలను కూటమి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్