మహబూబ్ నగర్: స్కాలర్ షిప్లు విడుదల చేయాలని ఏబీవీపీ ధర్నా

51చూసినవారు
విద్యార్థుల పెండింగ్ స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ. స్కాలర్ షిప్ అనేది ప్రభుత్వం వేసే బిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని వెల్లడించారు. స్కాలర్ షిప్ విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్