మొక్కు తీర్చుకున్న చిన్న రాజమూర్ కాంగ్రెస్ నాయకులు

68చూసినవారు
మొక్కు తీర్చుకున్న చిన్న రాజమూర్ కాంగ్రెస్ నాయకులు
భద్రాచలం సీతారామచంద్రస్వామి స్వామిని దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్కు తీర్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యేగా మధుసూధన్ రెడ్డి గెలవాలని మొక్కుకున్నారు. మధుసూధన్ రెడ్డి గెలవడంతో మంగళవారం భద్రాచలంలో స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్