అలంపూర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

559చూసినవారు
అలంపూర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం బిజెపి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని భవాని ఫంక్షన్ హాల్ లో ఉదయం 10: 00 గంటలకు సమావేశం ఉంటుందని, ఈ సమాజానికి ఎంపీ రాములు, బిజెపి గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తదితర ముఖ్యనాయకులు హాజరవుతారని తెలిపారు. బిజెపి శ్రేణులు హాజరవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్