పోల్ చీటీల పంపిణీ

600చూసినవారు
పోల్ చీటీల పంపిణీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్ర బిఎల్వోలు పోల్ చీటీల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టారు. ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాను సిద్ధం చేశారు. జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి పోల్ చీటీలను అందజేశారు.

సంబంధిత పోస్ట్