గద్వాల్: బహుజనులకు రాజ్యాధికారమే సాధించడమే కాన్షీరామ్ లక్ష్యం

77చూసినవారు
గద్వాల్: బహుజనులకు రాజ్యాధికారమే సాధించడమే కాన్షీరామ్ లక్ష్యం
బిఎస్పి వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్18వ వర్ధంతిని గద్వాల జిల్లా కేంద్రం హరిత టూరిజంలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న మాట్లాడుతూ.. దేశంలోని పలు రాజకీయ పార్టీల నాయకుల్లో రాజకీయ ప్రకంపనాలను సృష్టించిన మహా మేధావి కాన్షీరామ్ అని అన్నారు. బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల కొరకు మండల్ సిఫారసులను అమలు చేయాలనిన్నారు.

సంబంధిత పోస్ట్