గద్వాల్: న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతుగా కురువ పల్లయ్య

84చూసినవారు
గద్వాల్: న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతుగా కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల్ జిల్లా పీజేపీ క్యాంపనే జిల్లా కోర్టు సముదాయాన్ని ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన దీక్షకు శనివారం  బీఆర్ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ కురువ పల్లయ్య మద్దతు తెలిపారు. జిల్లా బీఆర్ఎస్వి విభాగం నాయకులు మాజ్, మాధవ్, మత్తాలి, కురువ వీరేష్, పూడూరు వీరేష్, దివాకర్, ఆయుష్, కార్తీక్, సాయి చందు, రామాంజనేయులు, నరేంద్ర, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చొని నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్