గద్వాల: ప్రిన్సిపాల్ తొలగింపు కోరుతూ విద్యార్థుల ర్యాలీ

74చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ బీచుపల్లి నుండి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. విద్యార్థులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపాల్ వారి పట్ల అనుచిత ప్రవర్తనను కారణంగా చూపినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్