గద్వాల: మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

56చూసినవారు
గద్వాల: మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని 2వ రైల్వే గేట్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ హైదరాబాద్ లో అనారోగ్య రీత్యా శస్త్ర చికిత్స చేపించుకుని స్వగృహానికి చేరుకోవడంతో విషయం తెలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గురువారం ఆయనను పరామర్చించినారు. వీరి వెంట ఎంపీపీ విజయ్ కుమార్, జడ్పిటిసి రాజశేకర్, రఘు వర్ధన్ రెడ్డి షుకూర్, కురుమన్న, రిజ్వాన్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్