గట్టు: భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు

72చూసినవారు
గట్టు: భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్  నాయకులు
జోగులాంబ గద్వాల జిల్లా, నియోజకవర్గం, గట్టు మండలం, ఆలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు హాట్ స్ట్రోక్ తో గురువారం మరణించారు. వెంటనే విషయం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు వారి స్వగృహానికి వెళ్లి, ఆయన భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట పార్టీ సీనియర్ నాయకులు అంగడి బస్వరాజు, ఎస్ రాము, రాజు నాయుడు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్