జోగులాంబ గద్వాల జిల్ల మల్దకల్ మండలం మగంపేట గ్రామం రోడ్డు అద్వానంగా మారినది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మంగలవారం గర్భవతులను ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడానికి వచ్చిన 102 అంబులెన్సు వచ్చి రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయింది. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు బాగుచేపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.