ఐడియా అదిరింది గురూ..

51చూసినవారు
ఐడియా అదిరింది గురూ..
వనపర్తి జిల్లా రేవల్లి గ్రామంలో కొందరు యువకులు వాటర్ ట్యాంక్ కింద వినాయకుడిని ఏర్పాటు చేశారు. యువకులకు వచ్చిన ఐడియా అందరిని ఆకర్షిస్తుంది. 20 ఏళ్ల కింద అక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే వరదలు వచ్చాయి. ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంకును నిర్మించారు. సోమవారం వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్