త్రైత సిద్దాంతం తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరించిన సరిత

76చూసినవారు
త్రైత సిద్దాంతం తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరించిన సరిత
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు త్రైత సిద్ధాంతము తెలుగు క్యాలెండర్ ను మంగళవారం జడ్పీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. జిల్లా ప్రజలకు శ్రీక్రోధి నామ సంవత్సరం (38వ సం, , ) కలియుగము 5125వ సం, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలకు శుభాలు, జయాలు, సంతోషాలు, సిరిసంపదలతో, ఆయూఆరోగ్య, భోగభాగ్యాలు, సౌభాగ్యలు కలగాలన్నారు.

సంబంధిత పోస్ట్