ఘణంగా దీపావళి సంబురాలు

57చూసినవారు
ఘణంగా దీపావళి సంబురాలు
గండీడ్ మండల వ్యప్తంగా దీపావళీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం పెద్దవార్వాల్ లో చిన్నారులు టపాసులు పేల్చి. కాకర పువ్వొత్తులు కాల్చి. ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగ గ్రామపెద్దలు మట్లాడుతూ ప్రజలు ఆనందంగా, సంతోషంగా దీపావళీ సంబరాలను జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలకు వాయినాలు, చిన్నారులకు స్వీట్లు అందించి పండగ శుభకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్