జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చండి

56చూసినవారు
జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చండి
జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. బాలనగర్ ను మునిసిపాలిటీ గా మార్చాలని కూడా కోరారు. జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలు జడ్చర్ల కు ఉన్నాయని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడానికి, వందల కోట్ల విలువైన గైరాన్, భూదాన్ ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి అవకాశముందన్నారు.

సంబంధిత పోస్ట్