ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు-ఓటర్ల వివరాలు

76చూసినవారు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు-ఓటర్ల వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.
మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం 245, కోడంగల్ ఎంపీడీఓ కార్యాలయం 56, నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయం 205, వనపర్తి ఆర్డీఓ కార్యాలయం 218. గద్వాల జడ్పీ కార్యాలయ సమావేశం మందిరం 225. కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 67. నాగర్ కర్నూల్ గౌట్ బాలుర కళాశాల 101, అచ్చంపేట ప్రభుత్వ బాలికల పాఠశాల 79, కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల 72. షాద్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం 71.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్