ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

58చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయో వృద్ధుల, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొనిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమంతో పాటు వారిని ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ అన్నారు

సంబంధిత పోస్ట్