జడ్చర్ల: రోడ్డు ప్రమాదం... ఇద్దరు వ్యక్తులకు గాయాలు

79చూసినవారు
జాతీయ రహదారిపై గల కోల్డ్ స్టోరేజ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం అందించి బాధితులను జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్