జడ్చర్ల మండలంలో కుమ్మరి నరసింహ 2వ నెంబర్ ప్యానెల్ ( వీడియో కెమెరా గుర్తు ) ప్రచారం చేయడం జరిగింది. జడ్చర్ల మండల గౌరవ అధ్యక్షులు సురేందర్ , మండల అధ్యక్షులు కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మాజీ అధ్యక్షులు శ్రీధర్, జిల్లా మాజీ సెక్రెటరీ గుబ్బ శీను. ఫోటో&వీడియో గ్రాఫర్స్ అందరు పాల్గొన్నారు. మీ అమూల్యమైన ఓటు వీడియో కెమెరా గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించగలరని కోరడం జరిగింది.