బాలానగర్ లో నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

65చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల అభివృద్ధి దేశాభివృద్ధన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి, గుడిసెల యాదయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్