పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పదు: ఎస్పీ

53చూసినవారు
పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పదు: ఎస్పీ
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్