ఎస్సీ వర్గీకరణ నిర్ణయం విరుద్ధం... కలెక్టరేట్ ఎదుట నిరసన

68చూసినవారు
సుప్రీంకోర్టు ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కానుగడ్డ యాదయ్య అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేస్తున్న నిరసనకు మద్దతుగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ. సుప్రీం కోర్టు తీర్పు మాలలను విడదీసే కుట్రలో భాగం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్