రోడ్డు భద్రతలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకం: మహబూబ్ నగర్ ఎస్పీ

74చూసినవారు
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ జానకి ధారావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. డ్రైవర్లు తమ కంటి చూపు, మానసిక ఒత్తిడి పై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. రోడ్డు భద్రతను డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

సంబంధిత పోస్ట్