వంశీచంద్ రెడ్డి ఈసారైనా విజయం సాధిస్తారా..?

1060చూసినవారు
వంశీచంద్ రెడ్డి ఈసారైనా విజయం సాధిస్తారా..?
గత పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న వంశీచంద్ రెడ్డి ఈ సారైనా విజయం సాధిస్తారా అనే చర్చ పార్టీ శ్రేణులలో మొదలైంది. రాష్ట్రంలోనే కాంగ్రెస్ తొలి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వంశీచంద్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్