బచ్ పన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

79చూసినవారు
బచ్ పన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
కల్వకుర్తి పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్న బచ్ పన్ స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఉదయం పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు పిడిఎస్ యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ రాష్ట్ర నాయకులు సంతోష్ మాట్లాడుతూ సీబీస్ఈ అనుమతి లేకున్నా సీబీస్ఈ సిలబస్ అని ప్రచారం చేసుకుని బోర్డులు పెట్టుకొని వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్