ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామంలో శనివారం ఉదయం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మండల బీజేపీ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి వారి ఇంటి పై బీజేపీ జెండాను ఎగురావేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పై ఓట్లు వేసి డి. కె అరుణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్