నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ కల నెర వేరాలి

77చూసినవారు
నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ కల నెర వేరాలి
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ కల నెరవేరాలంటే బిజెపి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలని ఆమనగల్ పట్టణ ఇన్ ఛార్జ్ దండు శ్రీను, కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ గోరటి నరసింహులు కోరారు. సోమవారం ఆమనగల్ పట్టణంలోని 15వ, 179వ వార్డు పోలింగ్ బూత్ లో ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో రవి రాథోడ్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్