అనుక్షణం ప్రజాసేవలో ఉంటాను: డా ఆర్ ఎస్ ప్రవీణ్

54చూసినవారు
అనుక్షణం ప్రజాసేవలో ఉంటాను: డా ఆర్ ఎస్ ప్రవీణ్
ఆదివారం పానుగల్ మండలంలోని మల్లాయి పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. భారత రాష్ట్ర సమితి ను గెలిపించాలని, అనుక్షణం ప్రజాసేవలో ఉంటానని, అందరూ ప్రజాసేవ చేసే అవకాశం కలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్