ఈ నెల 30న మేనిఫెస్టో విడుదల: పవన్

569చూసినవారు
ఈ నెల 30న మేనిఫెస్టో విడుదల: పవన్
ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ పాల్గొన్నారు. సారా అమ్ముతూ జగన్ రూ.40వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు, నరాలు దెబ్బతినేలా చేస్తున్నారని విమర్శించారు. మద్యం నిషేధిస్తామని..ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్