VIDEO: 'గుట్టు చప్పుడు' సినిమా టీజర్ విడుదల

73చూసినవారు
డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ హీరోగా, ఆయేషాఖాన్‌ హీరోయిన్ గా మణీంద్రన్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ గా రానున్న ‘గుట్టు చప్పుడు’ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. ‘హనుమాన్’ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్