హనుమంతుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి: జగదీశ్వర్ రావు

83చూసినవారు
హనుమంతుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి: జగదీశ్వర్ రావు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ప్రజలకు శనివారం హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలపై హనుమంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్