మహమ్మదాబాద్‌లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

190చూసినవారు
మహమ్మదాబాద్‌లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
మహమ్మదాబాద్ మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గండీడ్ మండల జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ బిక్షపతి, గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఖాజా హసీబుద్దిన్, ఎంపీటీసీ వెంకట్ రాములు, కలీం, నవాజ్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్