బాలిక అదృశ్యం... కేసు నమోదు

5588చూసినవారు
బాలిక అదృశ్యం... కేసు నమోదు
జడ్చర్ల పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యంపై కేసు గురువారం నమోదైంది. ఎస్ఐ చంద్రమోహన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) ఇంట్లో చెప్పకుండా మార్చి 7న వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్