Sep 20, 2024, 15:09 IST/
'SDT18' కోసం 12 ఎకరాల్లో భారీ సెట్
Sep 20, 2024, 15:09 IST
సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ కెపి దర్శకత్వంలో ‘SDT18' ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. రూ.100 కోట్ల బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.