Sep 26, 2024, 13:09 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
సింహగిరి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ అరుణ
Sep 26, 2024, 13:09 IST
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సింహగిరి లక్ష్మినరసింహ స్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆలయ మర్యాదల ప్రకారం మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికినారు. అనంతరం బీజేపీ వ్యవస్థాపక పెద్దలు దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆలయ ఆవరణలో ఎంపీ మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు