ఆత్మకూరు: రాష్ట్ర క్రీడా పోటీలకు ఆత్మకూరు క్రీడాకారుడు ఎంపిక

73చూసినవారు
ఆత్మకూరు: రాష్ట్ర క్రీడా పోటీలకు ఆత్మకూరు క్రీడాకారుడు ఎంపిక
ఆత్మకూరు పట్టణానికి చెందిన అరవింద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. శనివారం మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వివిధ మండలాలకు చెందిన వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించారు. దీనిలో ఆత్మకూరు పట్టణానికి చెందిన అరవింద్ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. దీంతో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.

సంబంధిత పోస్ట్