హోం శాఖ సహాయ మంత్రిని కలిసిన బిజెపి మండల అధ్యక్షుడు

71చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఖానాపురం భాస్కర్ మంగళవారం ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ, బిజెపి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నూతనంగా హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్