కురుమూర్తి జాతర రోడ్డును బాగు చేయకుంటే ఆందోళన చేస్తాం

58చూసినవారు
కురుమూర్తి జాతర రోడ్డును బాగు చేయకుంటే ఆందోళన చేస్తాం
అమరచింత మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న కురుమూర్తి జాతర రోడ్డును తక్షణమే బాగు చేయాలని శనివారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఏఐవైఎఫ్, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలు పడి, నీళ్లు నిలిచి అద్వాన్నంగా తయారైన కురుమూర్తి జాతర రోడ్డును ఏఐవైఎఫ్, స్థానిక సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్