మక్తల్: రైతు పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

52చూసినవారు
మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని అమిస్తాపూర్ వద్ద శుక్రవారం రెండవ రోజు కొనసాగిన రైతు పండుగ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన స్టాళ్లను, వ్యవసాయ పరికరాలను పరిశీలించి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్