మక్తల్: మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

75చూసినవారు
మక్తల్: మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్ఫూ ర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పిల్లల చదువులపై అవగాహన కల్పించారు అలాగే రాబోయే రోజులలో ఎగ్జామ్స్ కి పిల్లలు అధిక ఒత్తిడికి గురి కాకుండా చూడాలని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప ,సోని, శేఖర్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్