మా ఓబులాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి

71చూసినవారు
మా ఓబులాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి
ఉట్కూర్‌ మండల పరిధిలోని ఓబులాపూర్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం టిఎస్ ఆర్ టి సి నారాయణపేట డిపో మేనేజర్ ని కలిసి మా ఓబులాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజప్ప వార్డు సభ్యులు, గోవిందు, బాలప్ప, రఘవేందర్ గౌడ్, మహేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, మాంతేష్ గౌడ్, మొదలగువారు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్