నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎమ్మెల్యే

67చూసినవారు
నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎమ్మెల్యే
ఉట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను ప్రజల మనిషిగా గుర్తించి తన విజయానికి కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఊట్కూరు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని శాలువాలు, గజమాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్