ఉట్కూర్: ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తులకు గాయాలు

60చూసినవారు
ఉట్కూర్: ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తులకు గాయాలు
ఉట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామ శివారు నారాయణపేట రోడ్డులోని మాణికేశ్వరి మాత ఆశ్రమం వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. పగిడిమర్రి కి చెందిన వెంకటయ్య కాలుకు తీవ్ర గాయాలు కాగా, మరో బండిపై వున్న బొంగుల బట్టిలో పని చేసే ఇద్దరు కార్మికులకు గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి బాధితులను అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్