మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి: కలెక్టర్

73చూసినవారు
దేశభవిష్యత్తు యువతరంపైనే ఉందని వారు సక్రమ మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని దీనికి ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కలిసి జిల్లా కలెక్టర్ అధికారులు తో చర్చించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్