కల్వకుర్తి: కులమతాలకు అతీతంగా అన్నదానం

55చూసినవారు
కల్వకుర్తి: కులమతాలకు అతీతంగా అన్నదానం
అన్ని దానాలలో కెళ్ళ గొప్ప దానం అన్నదానమని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, సీఐ నాగార్జున, పట్టణ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, లు పేర్కొన్నారు. కల్వకుర్తిలో గ్యార్వీ పండుగ పురస్కరించుకొని మంగళవారం గ్యార్వీ మాసంలో ముస్లీం సోదరులు కుల మతాలకతీతంగా పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్