విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

64చూసినవారు
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన ఉచిత ఉన్నత విద్య అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని కులాల విద్యార్ధులు ఒకే దగ్గర చదువుకోవడానికి‌ స్కూల్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్