లింగాల మండల కేంద్రంలో కాటన్ సర్చ్ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 70 మంది పోలీసు బందోబస్తు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. 40వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు 18 సంవత్సరాలు నిండి ఉండాలని, డ్రైవింగ్ చేసే క్రమంలో సీటు బెల్టు, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్ సి కచ్చితంగా ఉండాలని సూచించారు.