ప్రియాంక హాస్పిటల్ ను సీజ్ చేయాలి: సిపిఎం

567చూసినవారు
నాగర్ కర్నూల్ పట్టణంలో గర్భిణీ స్త్రీల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న ప్రియాంక హాస్పిటల్ పై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి జి అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం తాడూరుకు చెందిన పద్మ మరణం ప్రియాంక హాస్పిటల్ వాళ్లు చేసిన హత్యగా భావించాల్సిన అవసరం ఉన్నదన్నారు. హాస్పిటల్ యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్